Building Workers Outcry || ఇసుక భోజనాలు చేసిన తాపీ కార్మికులు || Oneindia Telugu

2019-11-05 50

Labour Workers Cries Due To No Sand No Work.
#APConstructionWorkers
#Andhrapradesh
#YSRCP
#Janasena
#Pawankalyan
#TDP
#Sandnirasana
#Buildingworkers
#Buildingworkersnirasana
#Sand
#Buildingworkerssandmeals
#Nirasana

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం లో విన్నూత్న రీతిలో ఇసుక భోజనాలు నిర్వహించారు. ఇసుక కొరతతో పనులులేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు. ఈ నేపధ్యంలో తాపీ కార్మికులను ఇంటికి పిలిచి విస్తరాకులో ఇసుక వడ్డించాడు తాపీ మేస్త్రి శ్రీనివాస్. ప్రభుత్వానికి తాపీ కార్మికుల సమస్యలు తెలియచేసేందుకే ఈ తరహా ఇసుక భోజనాలు అంటున్నాడు శ్రీనివాసరావు.